1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. 122 కేంద్రాల్లో "నమో వెంకటేశ" అర్థ శతదినోత్సవం

Namo Venkatesa, Venkatesh, Sreenu Vaitla | 122 కేంద్రాల్లో "నమో వెంకటేశ" అర్థ శతదినోత్సవం

నమో వెంకటేశ
విక్టరీ వెంకటేష్‌తో హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన నమో వెంకటేశ అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుని శరవేగంతో శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... 122 కేంద్రాల్లో నమో వెంకటేశ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుని 100 రోజులను చేరుకునేందుకు పరుగులు తీస్తోంది. మా బ్యానర్లో తొలి చిత్రం ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, వెంకటేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT