Akasha Ramanna, Allari Naresh, Nagababu | మార్చి 12న వస్తున్న ఆకాశ రామన్న
మన్యం సూర్యనారాయణ సమర్పణలో మెగా బ్రదర్ నాగబాబు ఆశీస్సులతో మన్యం ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై క్రేజీ యంగ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, అశోక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఆకాశరామన్న.
అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా, మీరా జాస్మిన్, గౌరీ పండిట్‌లు కథానాయికలుగా ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా, మీరా జాస్మిన్, గౌరీ పండిట్‌లు కథానాయికలుగా ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.