Jr NTR | Brindavanam | Adurs | ముస్తాబవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ బృందావనం
ఎన్టీఆర్ సినిమా "బృందావనం గోవిందుడు అందరి వాడేలే" షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అదుర్స్ తర్వాత అంత హిట్ రావాలని ఆయన ఎదురుచూస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ నెలతో హైదరాబాద్ షెడ్యూల్ పూర్తవుతుంది. వచ్చే నెల నుంచి కేరళలో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ చాలా తగ్గారు. లవర్ బాయ్‌గా కనిపిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.