1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. పేద విద్యార్థికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూ. 5వేలు సాయం

Jr NTR, Poor student, Money | పేద విద్యార్థికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూ. 5వేలు సాయం

జూనియర్ ఎన్టీఆర్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణికల్ గ్రామంలో బి. నగేష్ అనే పేద విద్యార్థికి విద్యాభ్యాసం నిమిత్తం ఐదు వేల రూపాయలను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు కె.ఎం ముజీబ్ అహ్మద్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎస్.చాంద్ బాషా, జి. బాలూ యాదవ్, కె. అశోక్, కె.విశ్వనాథ్, కెఎస్. శేఖర్, ఎ.ఎస్.చాంద్, కె. అభిరాము, వై.రవికుమార్, కె. వెంకటేష్, బి. వీరేంద్ర, వి. వీరేష్, వి. మల్లేష్, బి. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT