Varudu, Allu Arjun, Gunasekhar, | మార్చి 31న అల్లు అర్జున్- గుణశేఖర్ "వరుడు"
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్‌ల సూపర్ కాంబినేషన్లో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం "వరుడు" మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి బ్యాలెన్స్ వున్న పాటను మార్చి 12 నుంచి అల్లు అర్జున్, హీరోయిన్, 50మంది డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి దానయ్య మాట్లాడుతూ.. "ఖమ్మం దాటి వచ్చేసాక గుమ్మం తొక్కి తలుపెయ్యాలా.. ఓరుగల్లే ఓడించాక ఒయ్యారాలే దులిపెయ్యాలా.." అనే పాటను హీరోహీరోయిన్లతోపాటు మరో 50మంది డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్నాం.
ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఆల్రెడీ ఆడియో పెద్ద హిట్ అయింది. అన్ని ఏరియాల్లో సేల్స్ చాలా బాగున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ఉంది అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరనస ఓ కొత్త హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: గుణశేఖర్