Leader | Rana | Sekhar Kammula | డబ్బు తీసుకోకుండా ఓటు వేసే దమ్ముందా...?
WD
రాజకీయ నాయకుడుకు ఉన్న కోణాలన్నిటినీ దాదాపు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. స్వలాభాపేక్షతో కాకుండా ఉన్నత భావాలతో ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఓ యువకుడు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు.
మొత్తమ్మీద తొలి చిత్రంతోనే స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ రామానాయుడు మనవడు, డి. సురేష్ బాబు కుమారుడైన జూనియర్ రామానాయుడు( రానా) మంచి మార్కులే కొట్టేశాడు.