New film with 8 stories, D.K. Aruna, Devendar Gowd | ఎనిమిది కథలతో సినిమా
WD
ఈ సందర్భంగా నిర్మాత జలంధర్ మాట్లాడుతూ.. "కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. షూటింగ్ ప్రారంభించాం. 100 రోజుల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాము.
ఈ చిత్రంలో మొత్తం 8 కథలుంటాయి. ఒక్కో కథకు ఒక్కో దర్శకుడు దర్శకత్వం వహిస్తారు. అలాగే ఇందులో నటించే నటీనటులు ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామ"ని చెప్పారు.