Sambasivudu, Songs recording | పాటల రికార్డింగ్‌లో సాంబశివుడు
ఉమా క్రియేషన్స్ పతాకంపై కె. మురళి దర్శకనిర్మాతగా సాంబశివుడు అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాదులో జరిగింది. డాడీ శ్రీనివాస్, రమేష్, పైడిశెట్టి రామ్ సాహిత్యాన్ని అందించారు. రమణ, శ్రీకాంత్, లలితా సాగరి, టీనా, సుధ ఆలపించారు.
ఈ సందర్భంగా కె. మురళి చిత్రం గురించి చెపుతూ... సాక్ష్యాలు లేకుండా వరసగా జరిగే దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా నిలుస్తాయి. వారిని పట్టుకునేందుకు స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగుతాయి. వారిద్దరి మధ్య జరిగే ఆసక్తికర కథాంశమే ఈ చిత్రం. ఏప్రిల్ 15న హైదరాబాదులో షూటింగ్ ప్రారంభిస్తాం.
ఇందులో ప్రధాన తారాగణం నటిస్తారు. త్వరలో వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: ప్రభు, ఆర్ట్: కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: కె. మురళి