1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. 22 Wine bottles

Kangana Ranout | 22 Wine bottles | Bollywood | 22 సీసాల్లో కంగనా రనౌత్...

కంగనా రనౌత్
హిందీ చిత్రం ఫ్యాషన్‌కి గాను కంగనా ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డు పొందింది. ఈ అవార్డు ప్రకటించాక కంగనా గాల్లో తేలిపోయిందట. ఇది చాలా రోజులే అయినా.. 22 వైన్ సీసాల్లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందిట. 

22 సీసాలేంటి అని అడిగితే... 22 ఏళ్లని చెప్పింది. తన వయసును వైన్ సీసాల లెక్కతో చెప్పడం అలవాటట. అందుకని అలా చెప్పడమే కాక అలా చేసుకుందని తెలిసింది.

తెలుగులో "ఏక్ నిరంజన్"లో హీరోయిన్‌గా చేసినా ఫలితం లేకపోయింది. మరి ఆ తర్వాత ఆమెకు అవకాశాలే లేకుండా పోయాయి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT