Jr NTR | Shakti | Aswani dutt | ఎన్టీఆర్ "శక్తి" నిరూపించేందుకు 4 యత్నాలు
WD
జె.కె.భారవి, యండమూరి వీరేంద్రనాథ్, డీఎస్ కన్నన్‌లు గతంలో దర్శకత్వం వహించినవారే. ఇక మరొకరు సత్యానంద్. ఈయన రామానాయుడు సినిమాలకు కథారచయిత. ఈ నలుగురు కలిసి "శక్తి" సినిమాకు రచనలో సహకరిస్తున్నారు.
ఎన్టీఆర్ నిశ్చితార్థం జరగడం... ఆ తర్వాత తయారవుతున్న ఈ చిత్రాన్ని నందమూరి వంశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నలుగురు రచయితలు తమ శక్తులు ఒడ్డుతున్నారు. ఏమవుతుందో చూడాలి.