Written By
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Mahesh Babu | Srinu Vitla | Samanta | మే నెలలో మహేష్ - శ్రీను వైట్ల చిత్రం
WD
మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రం మే నెలలో ప్రారంభం కానుంది. ఇందులో ఏ మాయ చేసావె ఫేమ్ సమంత కథానాయిక. ఈ చిత్రాన్ని 2011 సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సంస్థ వెంకటేష్‌తో నమో వెంకటేశ చిత్రాన్ని నిర్మించింది.