Raat | Bhoot | Ram Gopal Verma | Phoonk 2 | Hollywood | దెయ్యాన్ని చూస్తే నాలుక పిడచకట్టుక పోవాలి: వర్మ
PTI
అదేసమయంలో హాలీవుడ్ దెయ్యపు సినిమాల్ని చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయనీ, నాలుక పిడచ కట్టుకపోతుందని అన్నారు. అయితే ఇక్కడ దెయ్యం సినిమాల్ని చూసినప్పుడు ఆ అనుభూతి కలగటం లేదని చెప్పుకొచ్చారు.
అయితే తను రూపొందించిన "దెయ్యం" సినిమా ఒకరకంగా ఆ స్థాయిని అందుకున్నదని భావిస్తున్నానని వెల్లడించారు. వర్మ వ్యవహారం చూస్తుంటే ఏదో ఒకరోజు హాలీవుడ్ దెయ్యపు సినిమాలను మించిన దెయ్యపు సినిమాను భారతీయ ప్రేక్షకులకు అందించేవరకూ ఆయన విశ్రమించరని అర్థమవుతోంది కదూ.. అవును వర్మ ఒక్కసారి కనుక టార్గెట్ పెడితే అది నెరవేరేదాకా వెనుదిరిగి చూడరు.