World Moveies | Ek | Akkineni Nagarjuna | వరల్డ్ మూవీస్ "ఏక్"కి నాగార్జున క్లాప్
WD
చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... మా చిత్రానికి నాగార్జున ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. వియ్ ఆర్ ఆల్ ఒన్- అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఇందులో 5 పాటలున్నాయి. మంత్ర ఆనంద్ బాణీలు సమకూర్చారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది అన్నారు.
దర్శకుడు సంపత్ మాట్లాడుతూ... ప్రముఖుల దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాను. ఆ అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చక్కటి సైకలాజికల్ సినిమా ఇది. హీరో పాత్రపరంగా సరిపోయాడు అని చెప్పారు. హీరోహీరోయిన్లు తమకు మంచి చిత్రమవుతుందని చెప్పారు.