Em Pillo Em Pillado | Eetaram Films | Dubbing | డబ్బింగ్‌లో ఈతరం ఫిలిమ్ "ఏం పిల్లో ఏం పిల్లడో"
ఈతరం ఫిలిమ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మిస్తోన్న చిత్రం "ఏం పిల్లో ఏం పిల్లడో". ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు ఐదు పాటల్లో రెండు పాటలను పూర్తి చేశామనీ, మిగిలిన పాటలను మే నెలలో కేరళలో చిత్రీకరించనున్నామని నిర్మాత తెలియజేశారు.
ఈ చిత్రంలో చరణ్ రాజ్, విజయ్ చంద్, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్ పోషించిన పాత్రలు వినోదాన్ని పండిస్తాయన్నారు. కాగా ఈ చిత్రంలో ఐదుగురిని కొత్తవారిని పరిచయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. యజ్ఞం తర్వాత రవికుమార్ చౌదరి తమ చిత్రానికి పనిచేస్తున్నారని చెపుతూ... ప్రేమ కథ అయినా ఈతరం ఫ్లేవర్ ఎక్కడా చెదిరిపోకుండా ఉంటుందని చెప్పారు. ప్రతి పాత్ర ప్రాధాన్యతగలదిగా ఉంటుందన్నారు.
దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ... హీరోహీరోయన్లు నువ్వా.. నేనా.. అని పోటీపడి నటించారన్నారు. ఈ చిత్రానికి కథ: ఈతరం యూనిట్, మాటలు: భాషశ్రీ, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: పోకూరి రామారావు