Abhilash | Aeronautical Engineering Student | R.R. Movie Makers | Venkat | అభిలాష్‌కు ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ చేయూత!
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అభిలాష్ చాలా బ్రిలియంట్ స్టూడెంట్. అన్నీ కొత్త ప్రయోగాలు చేస్తూ అందరి ప్రశంసల్ని పొందుతున్న అభిలాష్.. గత ఫిబ్రవరిలో జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న అతని బ్రెయిన్ నెర్వస్ సిస్టమ్ దెబ్బతినడంవల్ల మెడికల్ ట్రీట్‌మెంట్‌కు భారీగా ఖర్చు అవుతుంది.
ఈ విషయాన్ని అభిలాష్ తల్లిదండ్రులు ఒక టీవీ ఛానల్ ద్వారా తెలియజేయడంతో ఢిల్లీలో వున్న ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ వెంటనే స్పందించి సమర్పకులు కె. అచ్చిరెడ్డి ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అభిలాష్‌కు ఐదు లక్షల రూపాయల డీడీని పంపించారు. కె.అచ్చిరెడ్డి అభిలాష్‌ను పరామర్శించి ఐదులక్షల రూపాయల డీడీని అందజేశారు.