Balakrishna | Puri Jagannath | Bellamkonda Suresh | బాలకృష్ణ - పూరి కాంబినేషన్లో బెల్లంకొండ చిత్రం
WD
ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... బాలయ్య బాబు, పూరి జగన్నాథ్‌ల ఫస్ట్ కాంబినేషన్‌లో ఓ సెన్సేషనల్ మూవీని మా బ్యానర్లో నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాలయ్య కెరీర్లో ఇది ఓ అద్భుతమైన చిత్రంగా చాలా హై రేంజ్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
బాలయ్యతో మా బ్యానర్లో చెన్నకేశవరెడ్డి, లక్ష్మీనరసింహా వంటి హిట్ చిత్రాల చేశాం. వాటి తర్వాత నిర్మిస్తున్న ఈ చిత్రం హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో కాంప్రమైజ్ అవకుండా నిర్మిస్తాం. త్వరలో ప్రారంభమయ్యే ఈ ప్రిస్టీజియస్ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.