Prabhas | Darling | Producers | remuneration | డార్లింగ్ ప్రభాస్ "నలుగురితో నారాయణ"
WD
రిలీజ్ అంటే ఉండే టెన్షన్‌కు తాను గురయ్యాననీ, అయితే నూన్ షోకే అభిమానులు స్వీట్లు పంచుకోవడం తెలిశాక ఆనందించానని చెప్పారు. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అదుపు చేసే పనిలో భాగంగా హీరోలు కూడా తమ పారితోషికాలను తగ్గించుకుంటారా... అని అడిగితే... నలుగురితోపాటే నేను నడుస్తాను.
ఎవరు ఏం చేయాలి... అనేది ఎవరికివారు చేస్తుంటారు. నా పని నేను చేస్తాను. నిర్మాతల పని నిర్మాతలు చేస్తారు. మీటింగ్‌లు పెట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్లు నిర్ణయిస్తారు అంటూ చాకచక్యంగా సమాధానమిచ్చారు.