Ram | Oosaravelli | Tom and Jerry | Ileana | రామ్ "టామ్ అండ్ జెర్రీ" కాదు "ఊసరవెల్లి"
రామ్ కథానాయకుడిగా "ఊసరవెల్లి" చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం తాను నటించిన "రామరామ కృష్ణకృష్ణ" రిలీజ్ టెన్షన్లో ఉన్నాననీ, ఇలా ప్రతి సినిమాకు ఉంటుందనీ అన్నారు. ఏడాదికి ఒకటి రెండు చిత్రాలు మినహా ఎక్కువ చేయాలంటే ఎక్కువ టెన్షన్ పడాల్సి వస్తుందని చెపుతున్నాడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలో "ఊసరవెల్లి" ప్రారంభం కాబోతుందన్నారు. ఇలియానాతో దేవదాసు తర్వాత టామ్ అండ్ జెర్రీ అనుకున్నాం. కానీ స్క్రిప్ట్‌లో కొంత క్లారిటీ లేక ఆ ప్రాజెక్ట్ విరమించుకున్నాం. త్వరలో మంచి స్క్రిప్ట్ దొరికితే ఇలియానాతో మళ్లీ నటిస్తానని చెప్పారు.