Jr NTR | Birth day | May 20 | జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20
WD
ఎన్టీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ముందుగా ట్యాంక్‌బండ్ వద్ద తాత సమాధిని దర్శించుకుని తన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ పుట్టినరోజును అటు కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదే జూనియర్ ఎన్టీఆర్ ఒకింటివాడు కాబోతున్నాడు.
రామోజీరావు బ్యానర్‌లో "నిన్ను చూశాక" చిత్రం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ... ప్రస్తుతం "బృందావనం" సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెప్పేద్దాం...