1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Killer

Gadde Sindhura | Killer | Nagesh | జూన్‌లో గద్దె సింధూర "కిల్లర్"

గద్దె సింధూర
WD
లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కిల్లర్ చిత్రం రూపొందుతోంది. నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ నిర్మాత. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... సస్పెన్స్‌తో కూడిన చిత్రమిది. హీరోయిన్ నేపథ్యంలో సాగే కథ. గద్దె సింధూర తన పాత్రకు న్యాయం చేసింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెలాఖరులో ఆడియోను, జూన్ మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు.

ఈ చిత్రంలో రవిప్రకాష్, జీవా, రామిరెడ్డి, సుమన్ శెట్టి తదితరులు నటించారు. సంగీతం: సాయి కార్తీక్, ఆర్ట్: జేపి, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నగేష్ నారదాశి
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి