NTR | Birth Day | Balakrishna | Jr NTR | అత్యంత ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు
WD
అంతకుముందు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి స్వగ్రామం కారంచేడులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా తమ తండ్రి జన్మదిన వేడుకలను జరుపుకున్నట్లు యువరత్న బాలకృష్ణ వెల్లడించారు.