Tollywood T20 | Chiranjeevi | Balakrishna | Nagarjuna | Venkatesh | టాలీవుడ్ టి-20 క్రికెట్ టీమ్‌లు రెడీ
పేద కళాకారులకోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్ జూన్ 13న జరుగనుంది. ఈ సందర్భంగా నాలుగు టీమ్‌ల సభ్యుల వివరాలను వెల్లడించారు.
వెంకటేష్ టీమ్‌లో: తరుణ్ వైస్ కెప్టెన్, మనోజ్, శ్రీకాంత్, కల్యాణ్ రామ్, రోహిత్, ఆదర్శ్, కౌశిక్, నవీన్ రెడ్డి, రాజా, ఆర్యన్ రాజేష్, నారా రోహిత్, నిఖిల్, శివాజీ రాజా, అల్లరి నరేష్, చిత్రం శ్రీను, వెంకట్, శ్రీనివాస రెడ్డి, శివాజీ, రమణ ఉన్నారు.
చిరంజీవి టీమ్‌లో: రామ్ చరణ్ - వైస్ కెప్టెన్, రవితేజ, ఆకాష్, రానా, అయ్యప్ప శర్మ, రఘు, సచిన్, అజయ్, అల్లు అర్జున్, వైభవ్, నితిన్, రాఘవేంద్ర, బ్రహ్మాజీ, శివబాలాజీ, శ్రీహరి, మాదాల రవి, జీవీ, వడ్డే నవీన్, సంగీప్ ఉన్నారు.
అక్కినేని నాగార్జున టీమ్: నాగచైతన్య వైస్ కెప్టెన్, సుమంత్, రాజీవ్ కనకాల, రవిప్రకాష్, తారకరత్న, ఖయ్యూం, అల్లరి రవి, రామ్, నాని, సిద్దార్థ్, పరుచూరి రవి, రాజారవీంద్ర, వరుణ్ సందేశ్, వేణు, పరమేష్, కృష్ణుడు, ఉదయ్ కిరణ్, రాఘవ
బాలకృష్ణ టీమ్: ఎన్టీఆర్ - వైస్ కెప్టెన్, ప్రభాస్, గోపీచంద్, సుశాంత్, డాక్టర్ రాజశేఖర్, ప్రభు, రవిసాయి, దాసరి అరుణ్ కుమార్, నవదీప్, సమీర్, శశాంక్, గౌతమ్, బాలాదిత్య, కమలాకర్, శర్వానంద్, భూపాల్ ఉన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. జూన్ 6న యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో డ్రెస్ లాంఛింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు.