Jr NTR | Mahanadu | Telugudesam | Gandipet | "బాబు"కోసం నా చివరి రక్తపు బొట్టు వరకూ శ్రమిస్తా: జూ.ఎన్టీఆర్
WD
నాడు "అన్న" స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకోసం ఎందరో తెలుగు తమ్ముళ్లు ప్రాణాలర్పించి పార్టీకోసం పాటుపడ్డారని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలహీన ప్రభుత్వం ఉందనీ, ఇది ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు కనుక అందరూ ఎన్నికలకోసం సిద్ధంగా ఉండాలన్నారు.
తనకు మహానాడులో పాల్గొనే భాగ్యాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలని చెపుతూ...తనదైన శైలిలో జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం అంటూ "జై చంద్రబాబు" అనకుండా తన ప్రసంగాన్ని ముగించారు.