Ooty | Actor Krishna | Birth day | Naresh | Vijaya Nirmala | ఊటీలో బర్త్ డే కేక్ కట్ చేసిన నటశేఖర కృష్ణ
WD
ప్రతి ఏడాది హైదరాబాదులోనే జరుపుకుంటున్న తన పుట్టినరోజును ఈసారి ఊటీలో జరుపుకోవడం విశేషంగా చెప్పారు. ఆల్ ఇండియా కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయనిర్మల, నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాను సినిమాలు చేసినా చేయకపోయినా ప్రతి పుట్టినరోజునాడు శ్రేయోభిలాషులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు.