Nagachaitanya | Kajal Agarwal | Ajay | నాగచైతన్య - కాజల్ జంటగా భారీ చిత్రం ప్రారంభం
WD
నాగచైతన్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటించే ఈ భారీ చిత్రంలో రాహుల్ దేవ్, బ్రహ్మానందంలతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తారు. భారీ వ్యయంతో హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మాణమయ్యే ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అజయ్ భూయాన్.