Mahan Babu | Taapsi | Jhummandi nadam | ఊఁ.. అంకుల్ కాదు.. ఫ్రెండ్ అని పిలువ్: మోహన్ బాబు
WD
షూటింగ్‌లో తనను మొదట్లో అంకుల్ అని పిలిచేదనీ, అది తనకు గిట్టదనీ ఫ్రెండ్ అని సంబోధించమని చెప్పానన్నారు. "సరదాగా సాగిన సంభాషణ అనుకుంటే పొరపాటే.. నేను ఇప్పటివరకూ నాలుగేళ్ల నుంచి నటుడిగా ఏమీ చేయడం లేదు. ఏదో ఒకటి, అర చిత్రాల్లో నటిస్తున్నాను.
కానీ తాప్సీని చూశాక ఆమెతో జోడీగా నటించాలనే కుతూహలం నాలో పెరిగిపోయింది. అందుకే ఆమెతో కలిసి ఓ చిత్రం చేద్దామన్న నిర్ణయానికి వచ్చానని చెప్పారు. దీనికి తాప్సీ కూడా అడ్డు చెప్పలేదు. ఓకే ఫ్రెండ్ అలాగే చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.