Villon | Vikram | Aishwarya Rai | "రావణు"డి వెంట వెళ్లిన సీత: అందుకే ప్రేక్షకుల వాత
WD
ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, సీత బ్యాక్‌డ్రాప్‌తో చుట్టిన పాత్రలు నెగటివ్ టచ్‌తో చూపించడమే ఇందుకు కారణమని కొందరు అంటుంటే, మరికొందరు సీత క్యారెక్టర్ చివరికి రావణ్ వెంట నడిచి వెళ్లిపోవడం జీర్ణించుకోలేని విషయమైందని అంటున్నారు.
ఏదైతేనేం.. మొత్తమ్మీద విలన్ చిత్రాన్ని మణిరత్నం ఒక రకంగా చూస్తే.. ప్రేక్షకులు మాత్రం మరో రకంగా చూశారు. ఫలితం ఫ్లాప్. ఏం చేస్తాం. విలన్ అన్నా రావణ్ అన్నా ఏదన్నా పురాణాలను టచ్ చేసే సబ్జెక్టులతో జాగ్రత్త అన్నా అంటున్నారు. అంతే కదా మరి..!!