Prabhas | kajal | Tapsi | Combination | Dil raju | Cinema | ప్రభాస్, కాజల్, తాప్సీల కాంబినేషన్ అదుర్స్..!: దిల్‌రాజు
WD
ఇంకా దిల్‌రాజ్ మాట్లాడుతూ.. "కాజల్, తాప్సీ కాంబినేషన్‌కు ఈ సినిమాలో ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. మా పతాకంపై ఇప్పటివరకు విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో చాలామంది నటీనటులుంటారు. అందులో కొంతమంది కొత్తవారిని కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఇందులో ట్విన్స్ పాత్ర కీలకం. 40 ఏళ్ళలోపు వారు కావాలి. వారితో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు కావాలి. మా చిత్రంలో నటించాలనుకునేవారు [email protected] అనే ఈ-మెయిల్‌కు తమ ఫోటోలను పంపగలరు" అని కోరారు.