Balakrishna | Simha | 50 days | Media | సింహా హిట్‌తో కొమ్ములొచ్చాయా...?: గర్జించిన "సింహా"
WD
ఇటీవల సింహా 50 రోజుల ఫంక్షన్లో సహనిర్మాత మహేంద్ర మీడియా ప్రతినిధుల పట్ల కఠినమైన ధోరణిని ప్రదర్శించారు. ఈ విషయాన్ని వేదిక కింద ఉన్న సింహా బాలకృష్ణ గమనించారు. అంతే..!! వెంటనే సదరు నిర్మాతను కిందకు పిలిపించారు.
మీడియా పట్ల తన ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని ఆయనకు చీవాట్లు వేశారు. మీడియా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా బాలయ్య కోరారు. బాలయ్య సూచనతో మహేంద్ర మీడియాకు క్షమాపణలు చెప్పారు.