1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Lawrence

Prabhas | Lawrence | Anushka | లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ - అనుష్క

ప్రభాస్
WD
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా మాస్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "బిల్లా" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్, అనుష్క ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.

దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ చిత్రం గురించి చెపుతూ... ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే సూపర్ సబ్జెక్ట్ రెడీ అయింది. ఈ సబ్జెక్ట్ విని ప్రభాస్ ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రభాస్ కెరీర్‌లో ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచిపోతుందని అన్నారు.

ఈ చిత్రానికి నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రాఘవ లారెన్స్
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి