Mohanbabu | Producer | Tollywood | నిర్మాతలు లేరు.. అంతా బ్రోకర్సే ఉన్నారు: మోహన్ బాబు
WD
దానికి పరిశ్రమనుంచి సపొర్ట్ రాలేదు. రిపోర్ట్ కూడా ఇచ్చాను. అయినా ఎవరూ మాట్లాడటంలేదు. ఇక్కడ అంతా అవకాశవాదం. అంతా యూనిటీ అనేది అబద్ధం. ఏవో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. వీటిని ప్రజలు నమ్ముతున్నారు.
కృష్ణార్జునులు సినిమాకు పైరసీని ప్రూఫ్‌తో చూపించాను. కాని ఛాంబర్ పట్టించుకోలేదు. 'మా' అంటే ఒక వర్గం అన్నమాట. అలాగే మిగిలిన క్లాస్‌లు కూడా. సినిమా పరిశ్రమ పెద్దవారి చెతుల్లో ఉంది" అన్నారు.