1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sexy actress

Sayali Bhagat |Sexy actress | నగ్న వీపులు.. నాభీ కిందికి దిగిపోతున్న పొట్టి గౌన్లు...

బికినీ
బాలీవుడ్ హీరోయిన్లు రెచ్చిపోతున్నారు. నటించడంలో కాదు శరీరపు వంపులు చూపించడంలో. ఇటీవల ముగ్ధా గాడ్సే తనలోని లో అందాలన్నిటినీ తేటతెల్లం చేసేటట్లు తెల్లటి బికినీ వేసుకుని ఫోటో షూట్‌లో పాల్గొన్నది. 

ఆ ఫోటోలను చూసిన ఆమె తల్లి ముగ్ధాపై మండిపడింది. ఆ మాటకొస్తే అంతకు మించి బికినీల్లో తమ అందాలను చూపించిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు చాలామందే ఉన్నారనుకోండి.

అయితే ఇపుడు బికినీలు స్టేజి దాటి నగ్న వీపులు, పూర్తిగా తొడలను చూపించే స్థాయికి హీరోయిన్లు చేరుకున్నారు. పొట్టి గౌన్లు వేసుకుని తొడల అందాలను ఏ స్థాయి వరకు చూపించగలరో అక్కడి వరకూ ఎక్స్‌పోజ్ చేసేస్తున్నారు.

ఇటువంటి భంగిమలతో ఇటీవల బాలీవుడ్ సెక్స్ బాంబ్ సాయాలి భగత్ నగ్న వీపుతో ఫోటో షూట్ చేసింది. ఈ పోటోలను చూసిన కుర్రకారు నెట్‌లకు అతుక్కుపోతున్నారు.

ఇక షెర్లిన్ చోప్రా, మల్లికా శరావత్ వంటి తారలు ఎప్పుడో పరిధులు దాటి శరీరపు అందాలను ప్రదర్శించడంలో తారా స్థాయికి చేరుకున్నారు. షెర్లిన్ అయితే ఏకంగా తన నగ్న ఫోటోలను నెట్‌లో పెట్టి "మజా"గా ఉందని ట్విట్టర్ పేజీలో తన అభిమానులకు ట్వీట్‌లిచ్చే స్థాయికి వెళ్లిపోయింది.
 
IFM


బాలీవుడ్ తారల పరిస్థితి అలా ఉంటే మన టాలీవుడ్ హీరోయిన్లు కూడా మెల్లగా తమ నాభీ అందాలను ప్రదర్శించే చోటును కాస్తంత కిందివైపునకు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో అటు తొడలకు పైనా... ఇటీ నాభికి కింద వారి దుస్తులు క్రమంగా కుంచించుకు పోతున్నాయి.

మొత్తమ్మీద టాలీవుడ్ తారలు కూడా బాలీవుడ్ హాటెస్ట్ తారలతో పోటీ పడేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ పోటీ ఎంతదాకా తీసుక వెళుతుందో చూడాలి.
About Writer
Venkateswara Rao. I