Golimar | Puri Jagannath | Gopichand | 79 కేంద్రాల్లో గోలీమార్ అర్థశతదినోత్సవం
WD
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... జూలై 15కి మా గోలీమార్ చిత్రం 79 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. పూరి జగన్నాథ్ టేకింగ్, గోపీచంద్ ఎక్స్‌లెంట్ పెర్‌ఫార్మెన్స్, చక్రి మ్యూజిక్, శ్యామ్ కె. నాయుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్లాయి.
గోలీమార్ చిత్రం మా బ్యానర్‌లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు నా ధన్యవాదాలు" అన్నారు.