Sunil | Sanvi Production | సునిల్ "సుడి" తిరిగింది: శాన్వి ప్రొడక్షన్ చిత్రం
ప్రముఖ హాస్య నటుడు సునిల్ కథానాయకుడిగా త్వరలో మరోచిత్రం రూపొందనుంది. శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాణం కానున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు టాలీ టు హాలీ పతాకంపై ప్రవరాఖ్యుడు, ఆ ఒక్కడు చిత్రాలను నిర్మించిన గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు.
తాజా చిత్రం గురించి గురువారం ఆయన మాట్లాడుతూ... సునిల్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 15న ప్రారంభిస్తాం. నవ్యమైన కథ, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రానికి పనిచేసే దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.