1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dil Raju

Nagarjuna | Dil Raju | Wanted | Cine title, | నాగ్ చిత్రానికి టైటిల్ పెట్టండి - బహుమతి గెల్చుకోండి

నాగార్జున
WD
అక్కినేని నాగార్జునతో దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రానికి టైటిల్ పెట్టి బహుమతి గెలుకోండని నిర్మాత ప్రకటించారు. "ఆకాశమంత" చిత్ర దర్శకుడు రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... ఈ చిత్రానికి "పయనం", "గగనం", "వాంటెడ్" అని మూడు టైటిల్స్ పరిశీలనకు పెట్టాం. ప్రేక్షకులు, అభిమానులు వీటిలో దేన్ని సరైన టైటిల్‌గా ఎంపిక చేస్తే డ్రా తీసి అందులో గెలుపొందిన వరుస ఏడుగురికి బహుమతులు అందజేస్తామని దిల్ రాజు చెప్పారు. ఈ చిత్రం నాగార్జునకు చాలా ప్రీతిపాత్రమైనదనీ, తెలుగు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని దిల్ రాజు అన్నారు.

టైటిల్ ఈ అడ్రెస్‌కు మెయిల్ చేయాలన్నారు... నాగ్ ఫిలింటైటిల్ ఎట్ జీమెయిల్.కామ్
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి