Badrinath | Allu Arjun | Vinayak | బద్రినాథ్‌కు చిన్నికృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్
2002లో చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాకు చిన్నకృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 2003లో అర్జున్ నటించిన గంగోత్రికి కూడా చిన్నికృష్ణ ఆ విధంగానే చేశారు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న బద్రినాథ్‌కు కూడా చిన్నికృష్ణ బౌండెడ్ స్క్రిప్ట్ ని ఇచ్చారు.
ఇటీవలే ఈ స్క్రిప్ట్‌ను వినాయక్, మధు తదితరుల సమక్షంలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌కు అందజేశారాయన. ఈ నెల 26న ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. తమన్నా కథానాయికగా నటించే ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమేరా: రవివర్మ, మాటలు: శ్రీ విస్సు, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ - స్క్రీన్ ప్లే: చిన్నికృష్ణ, నిర్మాత: అల్లు అరవింద్, దర్శకత్వం: వి.వి.వినాయక్