Aptamitra | Venkatesh | Nanakramguda | "ఆప్తమిత్ర" సీక్వెల్: వెంకీ షూటింగ్ వాయిదా ఎందుకంటే...?
WD
అయితే తెలుగులో వెంకటేష్ చేస్తున్నాడు. షూటింగ్ 40% అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బుధవారం నానక్‌రామ్‌గూడలో షూటింగ్ జరుగుతుండగా డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బాలరాజ్ చనిపోయాడు.
దీంతో యూనిట్‌కు సెంటిమెంట్ గుర్తుకు వచ్చింది. భవిష్యత్‌లో ఇంకా ఏమి జరుగుతుందోనని నిర్మాతలు కంగారుపడుతున్నారు.
హీరో వెంకటేష్ షూటింగ్‌ను కాన్సిల్ చేశాడు. .