Komaram Puli Trailer | Maryada Ramanna | "మర్యాద రామన్న"తో పవన్ కల్యాణ్ "కొమరం పులి" ట్రైలర్
WD
ఈ సందర్భంగా కొమరం పులి నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ... మర్యాద రామన్న ప్రదర్శించే అన్ని థియేటర్లలో మా కొమరం పులి ట్రైలర్స్‌ను ప్రేక్షకులు, అభిమానులు చూడవచ్చు. కొమరం పులి ఆడియోకు మంచి స్పందన వచ్చిందన్నారు.
థియేటర్ ట్రైలర్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నామని చెప్పారు. అతి త్వరలో కొమరం పులిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీ ముందుకు వస్తారు అన్నారు.