Khaleja | Mahesh Babu | Film Chamber | ఖలేజా టైటిల్ మహేశ్ బాబుది కాదు.. మాదే..!!
WD
అయితే మహేష్ బాబు చిత్రానికి ఖలేజా పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కనుక ఖలేజా టైటిల్ మహేశ్ బాబుకు ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఫిలిమ్ ఛాంబర్ దృష్టికి తీసుకుని వెళ్లాం. తగు విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని చెప్పారు.