1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Aarthi Agarwal

Brahma Lokam to Yama Lokam via Bhoolokam | Aarthi Agarwal | Shivaji | Rajendra Prasad | "బ్రహ్మ లోకం"లో ఆర్తీ అగర్వాల్ ఫుల్ ఎక్స్‌పోజింగ్

బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
నటకిరీటి రాజేంద్రప్రసాద్ బ్రహ్మగా నటిస్తున్న బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం చిత్రం ఆధ్యాత్మిక రసాన్ని మాత్రమే పంచుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ఈ ఆధ్యాత్మిక రసంతోపాటు శృంగార రసాన్ని కావలసినంత దట్టించినట్లు ఆ చిత్రం తాలూకు ఫోటోలను చూస్తే తెలుస్తుంది. 

అసలు విషయం ఏంటయా... అంటే, ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌తో పాటు శివాజీ, తెల్లపిల్ల ఆర్తీ అగర్వాల్ నటించారు. అయితే ఆర్తీ అగర్వాల్ పరిమితికి మించి ఎక్స్‌పోజింగ్ చేసిందని చిత్రానికి సంబంధించిన ప్రొమో ఫోటోలను చూస్తే తెలుస్తుంది.

అయితే స్వర్గలోకంలో రంభ - ఊర్వశిలు శృంగారాన్ని ఒలకబోసే నాయికలు కనుక, రంభలా నటిస్తున్న ఆర్తి అగర్వాల్ అదే స్థాయిలో ఒలకబోసిందని అంటున్నారు. మొత్తమ్మీద రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆర్తీ అగర్వాల్ అందాలను ప్రదర్శించడానికి ఎటువంటి అభ్యంతరం పెట్టడం లేదని టాలీవుడ్ సినీ వర్గాల టాక్.
About Writer
Venkateswara Rao. I