1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Mahesh Babu

Kajal Agarwal | Mahesh Babu | Prabhas | మహేష్ బాబుతోనా...? చాలా థ్రిల్‌గా ఉంది: కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ మళ్లీ టాప్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది. 

మగధీర తర్వాత ఎంతో రేంజ్‌కు వెళ్లిన ఆమె తాజాగా ప్రభాస్ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రం తర్వాత మహేష్ బాబుతో తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి కమిట్ అయింది.

ఈ చిత్రంలో అవకాశం రావడం చాలా థ్రిల్‌గా ఉందని కాజల్ చెబుతోంది.

కాగా ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరులో జరుగనుంది. అయితే ఇందులో ఆమె సోదరి కూడా ఓ సీన్‌లో కన్పించనున్నట్లు ఆమె స్నేహితులు చెపుతున్నారు.

అక్కాచెల్లెళ్లు ఈ చిత్రాన్ని ఏం చేస్తారో చూడాలి.
About Writer
Venkateswara Rao. I