Panchakshari | Anushka | Samudra | 48 కేంద్రాల్లో పంచాక్షరి అర్థశతదినోత్సవం
WD
ఈ సందర్భంగా పంచాక్షరి అనుష్క మాట్లాడుతూ... పంచాక్షరి చిత్రం విజయం సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో అమ్మవారి గెటప్‌లో కనిపించడం థ్రిల్‌గా ఫీలయ్యాను. నిర్మాత తొలి చిత్రంతోనే సక్సెస్ సాధించడం హ్యాపీగా ఉంది అన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... అనుష్కతో పంచాక్షరి చిత్రం రూపొందించి విజయం సాధించడం దర్శకునిగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. పంచాక్షరి దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు గారికి, మా పంచాక్షరి అనుష్కకి అందరికీ కృతజ్ఞతజలు తెలియజేస్తున్నాను అన్నారు.