Brindavanam | NTR | Kajal Agarwal | కాజల్ అగర్వాల్‌తో జూనియర్ ఎన్టీఆర్ ఆటాపాటా
WD
ఎన్టీఆర్ జూనియర్, కాజల్ అగర్వాల్‌పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... కొద్దిగా ప్యాచ్ వర్క్ ఉంది. స్విట్జర్లాండ్, టర్కీలలో ఒక్కో పాటను తీయాల్సి ఉంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది.
తమన్ చక్కటి ట్యూన్స్ ఇచ్చాడు. సెప్టెంబరు 12న ఆడియోను విడుదల చేసి అక్టోబర్ 1న సినిమా విడుదల చేస్తామన్నారు.