1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Rakta Charitra

Ramgopal Varma | Rakta Charitra | Nattikumar | Film rights | రామ్‌గోపాల్ వర్మ పరమ నీచుడు, నికృష్టుడు: "నట్టి"

రామ్ గోపాల్ వర్మ
WD
వర్మ అంత పరమ నీచుడు, నికృష్టుడు ఎవరూ ఉండరనీ, తాను అసలు తెలుగు సినిమానే చేయననీ, తెలుగు ప్రేక్షకులు అంత ప్రతిభావంతులు కారని శపథం చేసి వెళ్లిన వర్మను మనం అక్కున చేర్చుకున్నామంటూ నట్టికుమార్ ఆయనపై ధ్వజమెత్తారు.

హిందీలో పలు ప్లాప్‌లు తీసి అక్కడ పబ్లిసిటీతో సేవ్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అడవి అనే చిత్రంలో డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న తాను 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాననీ, అయితే ఆ తర్వాత చిత్రం తనకే ఇస్తానని చెప్పాడనీ, ఇప్పుడు "రక్త చరిత్ర" అడిగితే అది తన చేతుల్లో లేదని చేతులెత్తాశాడని నట్టి కుమార్ విమర్శించాడు.

వర్మ జిమ్మిక్కులు ఆయనకే చెల్లుననీ, ఈ విషయమై ఫిలిమ్ ఛాంబర్ దృష్టికి తీసుకవెళ్లి ఆయనపై కంప్లైంట్ చేస్తానని నట్టి తెలిపారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి