1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Kota srinivasa Rao

Akkineni Nageswara Rao | Kota srinivasa Rao | Gayam 2 | నా కళ్లముందు ఎంతోమంది వెళ్లారు: అక్కినేని

అక్కినేని నాగేశ్వర రావు
WD
"నా కళ్ల ముందు ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు వెళ్లారు. కానీ కోట శ్రీనివాసరావు వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రం వందేళ్ల జీవితం ఉంటుంద"ని అక్కినేని అన్నారు.

కోట శ్రీనివాసరావును ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. కోట శ్రీనివాస్‌లో ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, గుమ్మడి, జగ్గయ్య ఎంతోమంది మహానటులున్నారు. ఇందరున్నా ఆయనలో ఆయనే ఉన్నాడని పేర్కొన్నారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి