Rajinikanth | Anna Hazare | Support to Anna Deeksha | Anti - corruption | ప్రజలకు అన్నా హజారే వంటివారు దొరకడం అదృష్టం: రజినీ
WD
అన్నా చేస్తున్న దీక్షకు ఖచ్చితంగా ఫలితం వస్తుందని ఆయన ఆకాంక్షించారు. హజారే ఉద్యమం దేశాన్ని అవినీతిరహిత దేశంగా మార్చుతుందన్న విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు.
ప్రాణాలను సైతం పణంగా పెట్టి అన్నపానాదులు మానేసి ప్రజల శ్రేయస్సుకోసం దీక్ష చేస్తున్న అన్నా లాంటి శక్తివంతులు చేస్తున్న ఉద్యమం విజయవంతమవుతుందని తాను ఆశిస్తున్నానని రజినీ చెప్పుకొచ్చారు.