Breast Exposing | Taapsi | Vidyabalan | Poonam Kour | సినీ ఇండస్ట్రీ లేటెస్ట్ ట్రేడ్ ఫార్ములా... హీరోయిన్ల బ్రెస్ట్ ఎక్స్పోజింగ్..!!
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీని తీసుకున్నా హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ వెండితెరను హీటెక్కిస్తోంది. ముఖ్యంగా బ్రెస్ట్ ఎక్స్‌పోజింగ్ తారాస్థాయికి చేరుతోంది. సంప్రదాయంగా నటించే తారలు సైతం రేసులో ముందుండేందుకు బ్రెస్ట్ అందాలను ఆరబోసేందుకు సిద్ధమైపోతున్నారు.
బ్రెస్ట్ ఎక్స్‌పోజింగ్ విషయంలో బాలీవుడ్ తారల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐతే సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం డర్టీ పిక్చర్‌లో విద్యా బాలన్ మోతాదుకు మించి ఎద అందాలను బయటపెట్టేసింది. బ్రెస్ట్ ఎక్స్‌పోజింగ్ కామన్‌గా ఫీలయ్యే బాలీవుడ్ సైతం విద్యా బాలన్ ఎద అందాల ప్రదర్శనకు విస్తుబోయి ముక్కున వేలేసుకుంది.

WD |
ఇక మన తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే.. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో మొగుడు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తాప్సీ ఎద అందాల ఆరబోతను చూసిన కుర్రకారు ఆ ఫోటోలను తెగ డౌన్లోడ్ చేసుకుంటున్నారట. తాప్సీ శృతిమించి బ్రెస్ట్ అందాలను ప్రదర్శించిన విషయాన్ని దర్శకుని దృష్టికి తీసుకెళితే.. ఏదో ఒక పాటలో అలా కన్పిస్తుంది తప్ప మిగతా అంతా మామూలుగానే ఉంటుందని అన్నారట.
WD |
ఛాన్సులకోసం ఎదురుచూసే నవతరం తారలు సైతం మెల్లిగా బ్రెస్ట్ ఎక్స్‌పోజింగ్‌కు దిగుతున్నారు. బ్రెస్ట్ అందాలను బాగా చూపిస్తూ ఫోటోలు దిగి వాటిని ఆయా దర్శకనిర్మాతలుగా పంపిస్తున్నారు. అలాగైనా తమ కెరీర్ గ్రాఫ్ ముందుకు వెళుతుందేమోనన్న ఆశతో. మొత్తమ్మీద నేటి సినీతెరపై హీరోయిన్ల బ్రెస్ట్ ఎక్స్‌పోజింగ్ లేనిదే సినిమా రూపుదిద్దుకోవడం లేదంటే అతిశయోక్తి కాదేమో..!!