Balakrishna | Sriramarajyam | Nayanatara | Bapu | Ilayaraja | Cinema | 17న విడుదల కానున్న శ్రీరామరాజ్యం!
File
FILEశ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మించారు. లక్ష్మణుడుగా శ్రీకాంత్, వాల్మీకిగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన సెన్సార్‌కు వెళ్ళనుంది.
ఈ సందర్భంగా నిర్మాత సాయిబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ నటవారసునిగా పౌరాణికాల్లోనూ రాణించాలన్న బాలయ్య కోరిక ఈ సినిమాతో నెరవేరింది. చరిత్రలో నిలిచిపోయే అద్భుత దృశ్యకావ్యంలా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు.
సంగీత మేధావి ఇళయరాజా అందించిన అద్భుత సంగీత బాణీలు ప్రేక్షకులను మదిలో సుస్థిరంగా నిలిచిపోతాయన్నారు. ఇటీవల రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు సైతం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.