Adishankaracharya | Mohanbabu | "జగద్గురు ఆదిశంకర''లో కలెక్షన్‌కింగ్ మోహన్ బాబు
గ్లోబల్ సీన్ క్రియేటర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగద్గురు 'ఆదిశంకర' కలక్షన్‌కింగ్ పద్మశ్రీ మోహన్‌బాబు ఒక ప్రముఖ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజన్నగా అలరిస్తున్న అందాల నటుడు అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేకపాత్రలో నటించాడానికి అంగీకరించిన విషయం తెల్సిందే!
నాగ్ శ్రీవత్స సంగీతదర్శకత్వంలో 16 మంది టాప్ సింగర్స్ పాడిన 9 పాటలు అమ్మరాజ శేఖర్ కొరియోగ్రఫీతో సర్వాంగ సుందరంగా తెరకెక్కించిన ఈ చిత్రం 60శాతం పూర్తయింది. మరో అద్భుతమైన పాత్రలో ఇంకో ప్రముఖ హీరోను ఇన్వాల్వ్ చేయడానికి మంతనాలు జరుగుతున్నట్టు భోగట్టా!
కౌశిక్ ప్రధాన పాత్రను ధరిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి దేశంలో అనేక మంది మఠాధిపతులు ఆశీస్సులు లభించాయి. ఉగాది విడుదల కోసం ముస్తాబవుతున్న 'ఆదిశంకర'లో 60 నిమిషాలకు పైగా వున్న గ్రాఫిక్‌వర్క్ ప్రత్యేక ఆకర్షణగా వుంటుందని, నిర్మాతలు సమాచారం.
జయప్రద- ప్రకాశ్ రాజు తొలిసారి జంటగా నటించబోతున్న ఈ చిత్రంలో శ్రీహరి, మీనా, రోజా, తులసి, రోహిణి, నాగబాబు, శివపార్వతి, ఆనంద్, జయప్రకాశ్‌రెడ్డిలతో పాటు అనేక కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాలుపంచుకుంటారు.
ఎ ఫిల్మ్‌ఫర్ యూత్ అనే ఎట్రాక్టిక్ ట్యాగ్‌లైన్‌తో తయారవుతున్న ఈ చిత్రానికి కెమెరా పికెహెచ్ దాస్, ఎడిటింగ్ గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్‌డైరక్టర్ ఉదయభాస్కర్, పాటలు- ఆదిశంకరాచార్య, శ్రీవేదవ్యాస, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- జె.కె.భారవి.