గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » 2011‌లో టాప్ లేపేసిన కాజల్... లేపేందుకు మరికొందరు ముద్దుగుమ్మలు (2011 Tollywood | Topless Kajal | Taapsi | Samantha)
మునుపటి|తదుపరి
FILE

2011లో హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్ శృతిమించి పాకానపడినట్లు కనబడుతుంది. అర్థనగ్నం, టాప్‌లెస్ ఫోజులకు కేవలం బాలీవుడ్ నటీమణులే చిరునామాలుగా ఉండేవారు. అయితే ఈ ఏడాది టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన కాజల్ అగర్వాల్ టాప్‌లెస్ ఫోజులిచ్చి సంచలనానికి తెరతీశారు. ఐతే అది టాప్‌లెస్ కాదని చెప్పినప్పటికీ టాప్‌లెస్సే అని ప్రచారం జరిగిపోయింది.

ఇప్పుడు అదే ఎక్స్‌పోజింగ్ ట్రెండ్‌ను చాలామంది తారామణులు అనుసరించేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు కనబడుతోంది. అందుకేనేమో ఈ ముద్దుగుమ్మల ఎద పైభాగపు వస్త్రధారణ రోజురోజుకీ కుంచించుకపోతోంది. ఇది ఎంతవరకూ వెళుతుందో వెయిట్ అండ్ సీ. అన్నట్లు టాలీవుడ్‌లో టాప్‌ను అలవోకగా చూపిస్తున్న తారామణుల తాలూకు ఫోజులకోసం క్లిక్ చేయండి.
మునుపటి|తదుపరి
సంబంధిత సమాచారం
WebduniaWebdunia